కందుకూరు నియోజకవర్గం ఐ.టీడీపీ సమనవ్యకర్త గా చుండూరి శ్రీకాంత్
- EDITOR

- Mar 17, 2022
- 1 min read
కందుకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ బాధ్యతలు చేపట్టిన ఇంటూరి నాగేశ్వరరావు పార్టీ బలోపేతానికి పలు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఒకవైపు గ్రామాల్లో విస్తృతంగా పర్యటనలు చేస్తూనే మరోపక్క పార్టీ సంస్థాగత నిర్మాణం కోసం కృషి చేస్తున్నారు.

తాజాగా కందుకూరు నియోజకవర్గ ఐ.టీడీపీ సమనవ్యకర్త గా యువ కార్యకర్త చుండూరి శ్రీకాంత్ ను నియమించారు. శ్రీకాంత్ నియామకాన్ని నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధికార ప్రతినిధి గోచీపాతల మోషే ప్రకటించారు.








Comments