top of page

ఐక్యత పరుగు పోటీలను జయప్రదం చేయండి - ఐ.ఆర్.ఎస్ ఉండేల రామనాథరెడ్డి

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Aug 20, 2023
  • 1 min read

ఐక్యత పరుగు పోటీలను జయప్రదం చేయండి

- ఐ.ఆర్.ఎస్ ఉండేల రామనాథరెడ్డి

ree

కడప జిల్లా, ప్రొద్దుటూరు


ఐరన్ మాన్ రన్ ఫర్ యూనిటీ హాఫ్ మారథాన్ ఐక్యత పరుగు పోటీలను జయప్రదం చేయాలని ఉండేల రామనాథరెడ్డి ఐ.ఆర్.ఎస్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం రాయల్ కౌంటీ నందు ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 29 అక్టోబర్ 2023న ఐక్యత పరుగు పోటీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు, ఇందులో మూడు రకాల ఈవెంట్స్ కలవని, వాటికి ప్రత్యేక బహుమతులు అందజేస్తామని తెలిపారు. ఈ హాఫ్ మారతాన్ 2023 నందు పాల్గొనదలచిన వారు ముందుగా వారి పేర్లను రిజిస్టర్ చేయించుకోవాలని కోరారు.

ree
ree
ree
ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page