కొండపి వైసీపీ లో ముసలం
- PRASANNA ANDHRA

- Mar 26, 2022
- 1 min read
కొండపి వైసీపీ లో గత కొంతకాలంగా నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్ వెంకయ్య కు, స్థానిక నేతలకు మధ్య పోసగడం లేదు. వారిరువురి మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది.

తాజాగా జిల్లా ప్రధాన కార్యదర్శి, కొండపి వైసీపీ సీనియర్ నేత ఉపేంద్ర చౌదరి నేతృత్వంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నేతలు ఇంచార్జ్ మీద తిరుగుబాటు ప్రకటించారు.








Comments