ఇంటర్మీడియట్ లో చేరే వారికి షెడ్యూల్ ఖరారు
- EDITOR

- May 12, 2023
- 1 min read
ఇంటర్మీడియట్ లో చేరే వారికి షెడ్యూల్ ఖరారు

రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ లో చేరే వారికి మొదటి విడత షెడ్యూల్ ను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది....

ఈనెల 15వ తేదీ నుంచి జూన్ 14వ తేదీ వరకు మొదటి విడత ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ఈనెల 26 నుంచి జూన్ 24 వరకు మొదటి విడత ప్రవేశం ప్రక్రియ జరుగుతుంది.

జూన్ 1 నుంచి తరగతులు ప్రారంభం. ఈ ప్రవేశంలో బాలికలకు 33.33శాతం సీట్లు కేటాయించినట్టు ఉన్నత విద్యా మండలి విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.











Comments