ఫ్లై ఓవర్ పైనుంచి ఇన్నోవా బోల్తా
- PRASANNA ANDHRA

- May 20, 2022
- 1 min read
అనకాపల్లి జిల్లా, అనకాపల్లి శంకరం ఫ్లై ఓవర్ బ్రిడ్జి పైనుంచి ఇన్నోవా బోల్తాపడి ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. విశాఖ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఒకరు మృతి. రెవెన్యూ డిపార్ట్మెంట్ కి చెందిన ఐదుగురు ఇన్నోవా వాహనంలో శ్రీకాకుళం నుంచి విజయవాడ వెళ్తుండగా రాత్రి ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రాథమిక విచారణ నేపథ్యంలో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.









Comments