హీరో విక్రమ్ కి తీవ్రగాయాలు
- EDITOR

- May 3, 2023
- 1 min read
హీరో విక్రమ్ కి తీవ్రగాయాలు


హీరో విక్రమ్ కు తీవ్రగాయాలయ్యాయి. తంగలాన్ షూటింగ్ లో జరిగిన ప్రమాదంలో ఆయన పక్కటెముక విరిగిపోయింది. డాక్టర్లు ఆపరేషన్ చేయాలని చెప్పారు. ప్రస్తుతం చెన్నైలో తంగలాన్ షూటింగ్ జరుగుతుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.









Comments