top of page

భారీగా మత్తు ఇంజెక్షన్లు పట్టివేత

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • May 9, 2022
  • 1 min read

(ప్రసన్న ఆంధ్ర, వీరా, గాజువాక)

విశాఖ జిల్లాలో భారీగా మత్తు ఇంజెక్షన్లు పట్టివేత, 4 బాక్స్ ల ఇంజెక్షన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు, వెస్ట్ బెంగాల్‍కు చెందిన ఇద్దరు అరెస్ట్. రూ.1300కి బాక్స్ కొనుగోలు చేసి రూ.6 వేలకు అమ్మకం, లీలామహల్, భీమిలి ప్రాంతాల్లో పెంటాజోసైన్ ఇంజెక్షన్ల విక్రయం. యువత మత్తు కోసం వినియోగిస్తున్నట్లు పోలీసులు వెల్లడి.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page