top of page

పెరిగిన వాహన ఫ్యాన్సీ రిజిస్ట్రేషన్ నెంబర్లు ఫీజు

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Jun 10, 2022
  • 1 min read

Advertisement : ప్రొద్దుటూరులో ఇంటి స్థలాలు అమ్మాలన్నా కొనాలన్నా సంప్రదించండి - 9912324365



అమరావతి, వాహనాల ఫ్యాన్సీ రిజిస్ట్రేషన్ నెంబర్లు ఫీజు గణనీయంగా పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు. 5 వేల నుంచి 2 లక్షల రూపాయల వరకు ఫ్యాన్సీ నెంబర్ల రుసుము పెంచుతూ ఆదేశాలు జారీ చేసిన రవాణాశాఖ ఈ మేరకు మోటార్ వాహనాల చట్టం సవరిస్తూ నోటిఫికేషన్ జారీ చేసిన రవాణా శాఖ.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page