త్రిబుల్ ఐటీ బాయ్స్ హాస్టల్ లో కొండచిలువ కలకలం
- EDITOR

- Nov 16, 2023
- 1 min read
కడప జిల్లా, ఇడుపులపాయ
ఇడుపులపాయ త్రిబుల్ ఐటీ లోని బాయ్స్ హాస్టల్ 2 లో భారీ కొండచిలువ కలకలం. మంచం కింద దాక్కొని ఉన్న కొండచిలువలను గుర్తించిన విద్యార్థులు. త్రిబుల్ ఐటీ అధికారులకు సమాచారం తెలిపిన విద్యార్థులు, సమాచారంతో ఘటనా స్థలం వద్దకు చేరుకున్న వేంపల్లి ఫారెస్ట్ అధికారులు. గోన సంచిలో కొండచిలువను బంధించి ఫారెస్ట్ వాహనంలో లో తీసుకుపోయి అడవిలో వదిలేసిన అధికారులు. భయాందోళన చెందుతున్న విద్యార్థులు.









Comments