top of page

IFTU ఆటో స్టాండ్ నూతన కార్యవర్గం ఎన్నిక

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Jan 10, 2022
  • 1 min read

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి IFTU శ్రీకాళహస్తీశ్వర ఆటో స్టాండ్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా IFTU డివిజన్ కార్యదర్శి కె. సురేష్ మాట్లాడుతూ ఒక సంవత్సరం పూర్తి చేసుకొని మరొక సంవత్సరానికి అడుగుపెడుతూ ఈ సందర్భంగా నూతన కార్యవర్గం ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులు పి. భాస్కర్ రెడ్డి. ఉపాధ్యక్షులు. టి. ధనంజయలు కార్యదర్శి. జి. రాజా ఆటో కార్మికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page