top of page

ప్రియుడితో భార్యకు పెళ్లి చేసిన భర్త

  • Writer: EDITOR
    EDITOR
  • Jul 7, 2023
  • 1 min read

ప్రియుడితో భార్యకు పెళ్లి చేసిన భర్త

ఓ వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్న భార్యకు అతడితోనే పెళ్లి చేశాడో భర్త. బిహార్ నవాడాలో ఈ ఘటన జరిగింది. ఇటీవల భర్త బయటికి వెళ్లిన టైంలో ప్రియుడిని భార్య ఇంటికి రప్పించింది. ఈ జంటను కుటుంబసభ్యులు పట్టుకొని, కొట్టారు. ఈ విషయం తెలుసుకున్న భర్త.. వారిని గుడికి తీసుకెళ్లి పెళ్లి చేశాడు. ప్రియుడికి పెళ్లయి ముగ్గురు పిల్లలుండగా, మహిళకు కూడా ఇద్దరు పిల్లలున్నారు. కాగా, ఇటీవల UPలోనూ ఇలాంటి ఘటన జరిగింది.

ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page