మానవత్వం చాటుకున్న హోంమంత్రి తానేటి వనిత
- PRASANNA ANDHRA

- Apr 27, 2022
- 1 min read
(ప్రసన్న ఆంధ్ర, రవి కుమార్, ఏలూరు విలేకరి)
మంగళగిరి, మానవత్వం చాటుకున్న హోంమంత్రి తానేటి వనిత. రోడ్డు ప్రమాదానికి గురైన మహిళకు సహాయం చేసిన హోం మినిస్టర్. మంగళగిరి హ్యాపీ రిసార్ట్స్ సమీపంలో బైక్ పై వెళ్తున్న దంపతులను ఢీ కొట్టిన ఆటో. అటుగా వెళ్తున్న హోంమంత్రి కాన్వాయ్ ఆపి గాయపడిన దంపతులకు సహాయం అందించారు, అంబులెన్స్ కు కాల్ చేసి వచ్చే వరకు దగ్గరుండి మహిళకు ధైరం చెప్పిన హోంమంత్రి తానేటి వనిత. గాయపడిన దంపతులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించిన హోం మినిస్టర్ వనిత.









Comments