జీవో నెం.1ని కొట్టివేసిన ఏపీ హైకోర్టు
- EDITOR

- May 12, 2023
- 1 min read
జీవో నెం.1ని కొట్టివేసిన ఏపీ హైకోర్టు
ప్రాథమిక హక్కులకు విఘాతంగా ఉందన్న హైకోర్టు.


రాష్ట్రంలో సభలు, రోడ్ షోలు, ర్యాలీలపై ఆంక్షలు విధిస్తూ జీవో నెం.1ను తీసుకువచ్చిన రాష్ట్ర ప్రభుత్వం. జీవో నెం.1ను సవాల్ చేస్తూ హైకోర్టులో సీపీఐ నేత రామకృష్ణ పిటిషన్. రోడ్ షోలను కట్టడి చేసేలా జీవో ఉందన్న పిటిషన్ల న్యాయవాది. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు జీవో ఇచ్చారన్న న్యాయవాది. పోలీస్ యాక్ట్ 30కు భిన్నంగా జీవో నెం.1 జారీ చేశారన్న న్యాయవాది.










Comments