పెద్ద దర్గాను సందర్శించిన హీరో సాయి ధరమ్ తేజ్
- PRASANNA ANDHRA

- Jul 14, 2023
- 1 min read

కడప జిల్లా
ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కడప అమీన్ పీర్ దర్గాను దర్శించుకున్న హీరో సాయి ధరమ్ తేజ్. దర్గాకు విచ్చేసిన హీరో సాయి ధరమ్ తేజ్ కు దర్గా సంప్రదాయం ప్రకారం ఘనంగా స్వాగతం పలికిన దర్గా నిర్వాహకులు. దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం దర్గా విశిష్ఠతను అడిగి తెలుసుకున్న హీరో సాయి ధరమ్ తేజ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దర్గాను దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందిని అనారు. హీరో సాయి ధరమ్ తేజ్ ను చూసేందుకు భారీగా తరలివచ్చిన అభిమానులు.









Comments