కంటిలో త్రివర్ణ పతాకం
- PRASANNA ANDHRA

- Aug 10, 2022
- 1 min read
కంటిలో త్రివర్ణ పతాకం రెపరెపలు..వినూత్న రీతిలో దేశభక్తిని ప్రదర్శించిన సూక్ష్మకళాకారుడు.

ఈ ప్రత్యేక సందర్భంలో భారత ప్రభుత్వం 'హర్ ఘర్ తిరంగ' ప్రచారాన్ని ప్రారంభించింది. దీని కింద దేశంలోని ప్రతి పౌరుడు ఆగస్టు 13 నుండి 15 వరకు తమ ఇంటి వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని ప్రధాని మోడీ కోరారు. తమిళనాడులోని కోయంబత్తూరు కి చెందిన UMT రాజా అనే సూక్ష్మ కళాకారుడు.








Comments