రమ్య హత్యకేసులో నిందితుడు శశికృష్ణకి మరణశిక్ష
- PRASANNA ANDHRA

- Apr 29, 2022
- 1 min read
గుంటూరు, బీటెక్ విద్యార్థిని రమ్య హత్యకేసులో నిందితుడు శశికృష్ణకి మరణశిక్ష. నిందితుడికి హైకోర్టులో అఫీల్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చిన న్యాయమూర్తి, తీర్పు వెలువరించిన 4వ ప్రత్యేక న్యాయమూర్తి రాంగోపాల్.
గతేడాది ఆగస్టు 15న రమ్య ను అత్యంత దారుణంగా హత్య చేసిన శశికృష్ణ. శశికృష్ణను 24 గంటల్లో అదుపులోకి తీసుకున్న పోలీసులు, డిసెంబర్‌లో ప్రారంభమైన విచారణ, ఈనెల 26న ముగిసిన కేసు విచారణ. నేడు తీర్పును వెలువరించిన గుంటూరు ప్రత్యేక న్యాయస్థానం.









Comments