top of page

జీవీఎంసీ 32 వ వార్డు సమస్యలు వెంటనే పరిష్కరించాలి

  • Writer: EDITOR
    EDITOR
  • Jun 27, 2024
  • 1 min read

ree

విశాఖపట్నం, ప్రసన్న ఆంధ్ర


విశాఖ GVMC కమిషనర్ శ్రీకాంత్ వర్మ సమస్య ప్రాంతాలను త్వరితగతిన చేయాలని వినతి పత్రం అందజేసిన 32వ వార్డ్ కార్పొరేటర్ డా.కందుల నాగరాజు

ree

32వ వార్డులో సమస్యలు చాలా ఎక్కువ ఉన్నాయని ఆ సమస్యలను వెంటనే నిర్మూలించాలని త్వరిత గతంలో పనులు చేయాలని 32వ వార్డు జనసేన కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు జీవీఎంసీ కమిషనర్కు వినతిపత్ర ఇవ్వడం జరిగింది. వార్డులో ప్రధానంగా సమస్యలున్న అల్లిపురం, కృష్ణ గార్డెన్, నేరెళ్ల కోనేరు, నందివీధి, పరిసర ప్రాంతాల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్యలు పూర్తి చేయమని అలాగే కొన్ని ప్రాంతంలో పాడైపోయిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీలను పునర్మించమని వినత పత్రాన్ని అందజేసిన. రాబోయే వర్షాకాలంలో ఈ వార్డు మొత్తం కూడా నీటితో ముడిగే అవకాశాలు ఉన్నందున పనులు పనులు ధరించాలని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కడక్కూడదని ఈ విషయాన్ని కమిషనర్ కి తెలియపరచడం జరిగింది కమిషనర్ గారు వెంటనే స్పందించి ఎక్కడెక్కడ అయితే నాలాలు ఉన్నాయో అవన్నీ కూడా మరమ్మతులు చేస్తాము అలాగే నాళాలు కోరికలు అన్నీ చూస్తామని ఈ సందర్భంగా తెలియపరిచాను.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page