ఏపీఎస్పీడీసీఎల్ మాజీ డివిజనల్ ఇంజినీర్ జి.వి రమణ కన్నుమూత
- PRASANNA ANDHRA

- Sep 3, 2024
- 1 min read

ప్రొద్దటూరు ఏపీఎస్పీడీసీఎల్ (APSPDCL) మాజీ డివిజనల్ ఇంజనీర్ జి.వి రమణ ఈ రోజు అనగా మంగళవారం ఉదయం హైదరాబాద్ లో స్వర్గస్తులయ్యారు. ఈ రోజు సాయంత్రం ఆయన పార్థవదేహం వారి సొంత ఊరు అయిన చిన్న వెల్లంపల్లి (కదిరి) కి చేరుకుంటుంది. రేపు ఉదయం అంత్యక్రియలు వారి సొంత ఊరి నందు జరుగుతాయని ఆయన బంధువులు తెలియచేశారు. ఆయన మృతి పట్ల పలువు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.








Comments