గురుకుల పాఠశాలలో విద్యార్థినికి ప్రమాదం
- EDITOR

- Nov 6, 2023
- 1 min read
గురుకుల పాఠశాలలో విద్యార్థినికి ప్రమాదం

మండలంలోని ఆడపూరు అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని రెడ్డమ్మ హాస్టల్ భవంతి పై నుండి ప్రమాదవశాత్తు పడి తీవ్ర గాయాలపాలైంది. 108 వాహనంలో హుటాహుటిన రాజంపేట ప్రభుత్వ వైద్యశాల తరలించగా రెడ్డమ్మ పరిస్థితిని గుర్తించిన రాజంపేట ఆర్డిఓ రామకృష్ణ రెడ్డి మెరుగైన వైద్యం కొరకు కడప ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు తరలించారు. ఆమెతోపాటు నందలూరు తాసిల్దారు వైయస్ సత్యానందం ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.









Comments