top of page

గుంటూరు జిల్లా పోలీస్ స్పోర్ట్స్ మీట్ - 2021

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Dec 27, 2021
  • 1 min read

గుంటూరు రూరల్ పోలీస్.

★ గుంటూరు రూరల్ పోలీస్ ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ స్పోర్ట్స్ మీట్ - 2021.

★ డిసెంబర్ 28 తేదీ నుండి 30 తేదీ వరకు నిర్వహణ.

★ జిల్లా స్థాయిలో పాల్గొననున్న పోలీస్ అధికారులు మరియు సిబ్బంది.

★ స్పోర్ట్స్ మీట్ లో పోలీస్ అధికారులు మరియు సిబ్బందితో కలసి ఆడనున్న గుంటూరు రూరల్ ఎస్పీ శ్రీ విశాల్ గున్ని ఐపీఎస్ గారు,.

★ పోలీస్ స్పోర్ట్స్ మీట్ లో పురుష మరియు మహిళా క్రీడాకారులకు 100 మీ,200 మీ,400 మీ,800మీ,4×100 మీ,4×400మీ పరుగు పందేలు,లాంగ్ జంప్,హై జంప్,షార్ట్ ఫుట్,వాలీ బాల్,బాస్కెట్ బాల్,కబడ్డీ,క్రికెట్, బాల్ బాడ్మింటన్,షటిల్ మొదలగు క్రీడలను నిర్వహిస్తారు.

★ వీటితో పాటు టగ్ ఆఫ్ వార్,స్లో సైకిల్ రేస్,లెమన్ మరియు స్పూన్ పరుగు,మ్యూజికల్ ఛైర్స్ వంటి ఆటలను కూడా నిర్వహించెదరు.

★ అట్టహాసంగా,కనుల పండుగగా జరిగే ఈ క్రీడోత్సవాలను వీక్షించేందుకు ప్రజలందరూ ఆహ్వానితులే.



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page