గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల నిరసన
- PRASANNA ANDHRA

- Jan 10, 2022
- 1 min read
కడప జిల్లా, ప్రొద్దుటూరు లోని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు నిరసన బాట పట్టారు, రాష్ట్ర ప్రభుత్వం ప్రొబేషన్ పీరియడ్ అయిపోయిన కూడా వీరికి ఉద్యోగాలు పెర్మినెంట్ చేయలేదు అని వెంటనే రెగులర్ చెయ్యాలని, అక్టోబర్ 2021 నుండి రెగులర్ పే స్కేల్ అమలు చేయాలని, జనవరి 2022 నుండి పి.ఆర్.సి 2018 పే స్కేల్ అమలు చేస్తూ ఉద్యోగ భద్రత కల్పించాలని, గ్రామ వార్డు సచివాలయ జే.ఏ.సి (జాయింట్ యాక్షన్ కమీటీ) ఈ రోజు తమ విధులను బహిష్కరించి బయోమెట్రిక్ హాజరుకు థంబ్ కూడా వేయలేదని, తమ సమస్యలను పరిస్కహరించే వరకు నిరసన బాట పడతామని తెలిపారు. ప్రొద్దుటూరు MRO కి వినతిపత్రం అందజేశారు.










Comments