సీఎం జగన్ ఆమోదం కోసం ప్రొబేషన్ దస్త్రం?
- PRASANNA ANDHRA

- Jun 10, 2022
- 1 min read
Advertisement : ప్రొద్దుటూరులో ఇంటి స్థలాలు అమ్మాలన్నా కొనాలన్నా సంప్రదించండి - 9912324365
సీఎం జగన్ ఆమోదం కోసం ప్రొబేషన్ దస్త్రం?
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ ఖరారు చేసే ఫైల్ సీఎం జగన్ ఆమోదం కోసం వెళ్లినట్లు తెలుస్తోంది. సీఎం సంతకం పెట్టిన వెంటనే ప్రభుత్వం జీవో విడుదల చేయనుంది. రెండేళ్ల సర్వీస్ పూర్తి చేసి, ఎలాంటి పోలీస్ కేసులు లేని వారికి ఈ నెలాఖరులోగా ప్రొబేషన్ ఖరారు చేసేలా కలెక్టర్లు, ఇతర శాఖల విభాగాధిపతులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇవాళ సాయంత్రానికి జీవో వచ్చే అవకాశం ఉంది.








Comments