డాక్టర్ బదిలీ ఆపాలి - సీపీఐ
- PRASANNA ANDHRA

- Feb 16, 2022
- 1 min read
డోన్ ప్రభుత్వ హాస్పిటల్ డాక్టర్ సుంకన్న బదిలీని ఆపాలని కోరుతూ నంద్యాల ప్రభుత్వ హాస్పిటల్ ఎదుట సీపీఐ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ధర్నా లో పాల్గొని మాట్లాడుతున్న సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కే. రామాంజనేయులు గారు,సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు రంగనాయుడు.








Comments