top of page

వైఎస్సార్ పార్టీ సభ్యత్వానికి గోసంగి వెంకటసుబ్బా రెడ్డి రాజీనామా

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Feb 3, 2022
  • 1 min read

ree

కడప జిల్లా, ప్రొద్దుటూరు వైఎస్సార్ పార్టీ సభ్యత్వానికి గోసంగి వెంకటసుబ్బా రెడ్డి రాజీనామా చేశారు, ఈ సందర్భంగా ఆయన ప్రొద్దటూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కామిశెట్టి బాబు కు రాజీనామా పత్రం సమర్పించారు, తన వ్యక్తిగత కారణాల వలనే రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page