top of page

పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Apr 7, 2022
  • 1 min read

పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.

ree

పల్నాడు జిల్లా, పాల్వాయి జంక్షన్ వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. అటుగా వస్తున్న గుంటూరు - మాచెర్ల పాసింజరు రైలు నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆగిపోయిన రైలులో ప్రయాణికుల సౌకర్యార్థం కోసం పిడుగురాళ్ళ డిపో మేనేజర్‎కు ఆర్జీసీ ఎండీ ఆదేశాలు జారీ చేశారు. తక్షణమే 4 బస్సులను డిపో మేనేజర్ ఏర్పాటు చేశారు. ప్రత్యేక బస్సుల ద్వారా 125 మంది ప్రయాణీకులను వారి ప్రాంతాలకు తరలించారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page