top of page

అంకితభావంతో పని చేసే వారికి సంస్థలోని సమాజంలోని గుర్తింపు ఉంటుంది - జీఎం కె అబ్రహం

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Apr 6, 2022
  • 1 min read

ఉక్కునగరం ప్రసన్న ఆంధ్ర విలేకరి


అంకితభావంతో పని చేసేవారికి సంస్థలోని సమాజంలోని ఎల్లప్పుడూ గుర్తింపు ఉంటుంది డిప్యూటీ జనరల్ మేనేజర్ కె అబ్రహం.

ree

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఫీల్డ్ మిషనరీ డిపార్ట్మెంట్ స్టోర్స్ విభాగం ఆధ్వర్యంలో ఇటీవల ఉగాది పురస్కారం అందుకున్న బలిరెడ్డి సత్యనారాయణకు నెహ్రూ అవార్డు అందుకున్న జి గణేష్ కు అధికారులు, కార్మికులు ఘనంగా సన్మానించారు. కె అబ్రహం మాట్లాడుతూ అవార్డు గ్రహీతలు తమ విధి నిర్వహణలో క్రమశిక్షణ అంకితభావంతో పని చేస్తూ సమాజములో విశిష్ట సేవలను గుర్తించి అవార్డులు ప్రధానం చేయడం మన ఫీల్డ్ మిషనరీ డిపార్ట్మెంట్ ఇంటికి గర్వకారణమని అన్నారు


జనరల్ ఫోర్ మెన్ పి పి వి ప్రసాద్ సభ అధ్యక్షులు జరిగిన కార్యక్రమంలో అధికారులు టీ మారుతి కుమార్, కృష్ణారావు ఆచారి, కార్తెకి , కార్మికులు బి కే దుర్గారావు ,బి హెచ్ నాయక్,ఇ రఘునాథ్ కుమార్, కె కాసులు ఎం సాదు రావు కాంట్రాక్ట్ కార్మికులు దువ్వాడ గణేష్, సేనాపతి అప్పారావు, ట్రైన్ సుభాష్ పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page