బాలికపై మద్యం మత్తులో తండ్రి అత్యాచారం
- PRASANNA ANDHRA

- Jan 5, 2022
- 1 min read
తాడేపల్లి లో బాలికపై మద్యం మత్తులో తండ్రి అత్యాచారం. పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లి. అత్యచారం చేసి పారిపోయిన తండ్రి, 12 సంవత్సరాల క్రితం ఉత్తర ప్రదేశ్ నుండి బ్రతుకు తెరువు కోసం తాడేపల్లి కి వచ్చిన కుటుంబం.








Comments