top of page

ఒంటి కాలితో రన్నింగ్ రేస్ లో పాల్గొన్న చిన్నారి

  • Writer: EDITOR
    EDITOR
  • Jun 22, 2023
  • 1 min read

ఒంటి కాలితో రన్నింగ్ రేస్ లో పాల్గొన్న చిన్నారి

ree

సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు చూస్తుంటాం. వాటిలో కొన్ని స్ఫూర్తిదాయకమైన వీడియోలు కూడా కనిపిస్తూ ఉంటాయి. అటువంటి ఓ వీడియోను సంజయ్ కుమార్, ఐఏఎస్ షేర్ చేశారు. ఓ చిన్నారికి ఓ కాలు లేకపోయినా వాకింగ్ స్టిక్ సాయంతో రన్నింగ్ రేస్లో పాల్గొంది. మిగతా వారందరూ తమ కాళ్లతో పరుగెడుతుండగా.. తాను మాత్రం స్టిక్ సాయంతో పరుగెత్తింది. ఈ వీడియో పలువురికి స్ఫూర్తిదాయకమని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page