ఘట్టమనేని రమేష్ బాబు కన్నుమూత
- PRASANNA ANDHRA

- Jan 8, 2022
- 1 min read
సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు, మహేష్ బాబు కి అన్న ఘట్టమనేని రమేష్ బాబు కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ కన్నుమూశారు. గత కొద్దికాలంగా లివర్ ప్రాబ్లం తో బాధపడుతున్న రమేష్ బాబు
హైదరాబాద్ AIG హాస్పిటల్ కి తరలిస్తుండగా కన్నుమూత.









Comments