గంగిశెట్టి రమణయ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం
- PRASANNA ANDHRA

- Sep 28, 2022
- 1 min read
గంగిశెట్టి రమణయ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం
వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు
స్థానిక మైదుకూరు రోడ్డు ఆటోనగర్ వద్ద గల హెచ్.పి పెట్రోలు బంక్ వద్ద గంగిశెట్టి రమణయ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో, ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు గంగిశెట్టి అభినయ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గంగిశెట్టి అభినయ్ మాట్లాడుతూ తన తండ్రి గంగిశెట్టి రమణయ్య ఇరవై ఒకటవ వర్ధంతి సందర్భంగా నేడు దాదాపు రెండు వందల మంది పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు, రాబోవు రోజుల్లో ఫౌండేషన్ తరపున మరిన్ని సేవా, సహాయ కార్యక్రమాలతో ముందుకు వెళతామని ఆయన అన్నారు. కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు.









Comments