జనసేన గాజువాక నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీ కోన తాతారావు గృహ నిర్బంధం
- PRASANNA ANDHRA

- Mar 3, 2022
- 1 min read
జనసేన PAC సభ్యులు, గాజువాక నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీ కోన తాతారావు గృహ నిర్బంధం చేసిన పోలీసులు, ఆంధ్ర విశ్వవిద్యాలయం(AU) లో అప్రజాస్వామిక విధానాలను ప్రోత్సహిస్తూ, అవినీతి అవకతవకలకు పాల్పడుతూ, ఆంద్రాయూనివర్శిటి ప్రతిష్టను దిగజార్చుతున్న వైస్ ఛాన్సలర్ ఆచార్య పివిజిడి ప్రసాద్ రెడ్డి రీకాల్ చేసి ప్రజాస్వామ్య పరిస్థితులు పునరుద్దరించాలని... అఖిలపక్షం ఇచ్చిన పిలుపునకు పూర్తి మద్దతుగా ఛలో ఆంధ్ర యూనివర్సిటీ కార్యక్రమానికి వెళ్లకుండా గృహ నిర్బంధం చేసి అడ్డుకున్న పోలీసులు.









Comments