ఆటోనగర్ జంక్షన్ లో లారీ వ్యాన్ ఢీ
- PRASANNA ANDHRA

- Feb 3, 2022
- 1 min read
విశాఖ, గాజువాక, ఆటోనగర్ జంక్షన్ లో లారీ వ్యాన్ ఢీకొనడంతో బోల్తాపడిన లారీ, ఒకర్కి కాలు విరిగిపోగా, ముగ్గురికి చిన్నపాటి గాయాలు అయ్యాయి, సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.









Comments