ఫార్ములా వన్ రేస్ లో ఆక్సిడెంట్ ప్రమాదం
- PRASANNA ANDHRA

- Nov 20, 2022
- 1 min read
హైదరాబాద్ ఫార్ములా ఈ రేస్ లో ఆక్సిడెంట్ ప్రమాదం
ట్యాంక్ బండ్ వద్ద ఫార్ములా ఈ రేస్ కోసం మొదటిసారి జరిగిన ట్రైల్స్ సమయంలో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రసాద్ ఐ మాక్స్ ముందు ఉన్న ఒక రేసింగ్ కారుపై చిన్న చెట్టు కొమ్మ పడిపోవడంతో కారు అదుపు తప్పి ఆగిపోయింది.









Comments