బెజవాడలో దారుణ హత్య
- PRASANNA ANDHRA

- Jun 1, 2022
- 1 min read
ఎన్టీఆర్ జిల్లా, బెజవాడ, నగరంలోని గురు నానక్ కాలనీ లో హత్య. ఫుట్ బాల్ ప్లేయర్ ఆకాష్ దారుణంగా హత్య చేసిన దుండగులు. కత్తులతో పొడిచి చంపిన ప్రత్యర్థులు, నిందితులు గుణదల గంగిరెద్దుల దిబ్బకు చెందిన వారుగా గుర్తింపు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పటమట పోలీసులు. నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసిన పోలీసులు.








Comments