సినిమా హాలు తగలబెట్టిన ప్రభాస్ ఫ్యాన్స్...
- PRASANNA ANDHRA

- Oct 23, 2022
- 1 min read
సినిమా హాలు తగలబెట్టిన ప్రభాస్ ఫ్యాన్స్....
ప.గో. జిల్లా తాడేపల్లిగూడెంలో ఇటీవల మూసేసిన వెంకట్రామ థియేటర్లో ప్రభాస్ ఫ్యాన్స్ రచ్చ చేశారు. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు వెంకటరామ థియేటర్లో బిల్లా స్పెషల్ షో వేయించారు. సినిమా చూస్తూ థియేటర్లో బాణసంచా పేల్చారు. సీట్లకు మంటలు అంటుకున్నాయి, దీంతో అభిమానులు బయటకు పరుగులు తీశారు.










Comments