రైలు ప్రయాణికులకు తప్పిన పెను ప్రమాదం
- PRASANNA ANDHRA

- Nov 18, 2022
- 1 min read
రైలు ప్రయాణికులకు తప్పిన పెను ప్రమాదం

ఉమ్మడి నెల్లూరు జిల్లా, గూడూరు జంక్షన్ వద్ద అహ్మదాబాద్ నుండి చెన్నై వైపు వెళ్తున్న నవజీవన్ ఎక్స్ ప్రెస్ లో చెలరేగిన మంటలు. ట్రైన్ లోని కిచెన్ బోగీలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడంతో భయాందోళనకు గురైన ప్రయాణికులు. గూడూరు రైల్వే స్టేషన్లో మంటలను అదుపులోకి తెచ్చిన రైల్వే అధికారులు. సుమారు గంట పాటు గూడూరు రైల్వే స్టేషన్లో నిలిచిపోయిన ట్రైన్, రైల్వే అధికారులు అప్రమత్తం అవడం తో తప్పిన భారీ ప్రమాదం, గంట ఆలస్యంగా బయలు దేరిన రైలు.









Comments