ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో అగ్నిప్రమాదం
- PRASANNA ANDHRA

- Apr 2, 2022
- 1 min read
విజయవాడ రూరల్ మండలం గూడవల్లి వద్ద అగ్నిప్రమాదం. ఆగివున్న ప్రయివేటు ట్రావెల్స్ బస్సులో మంటలు. మంటలను ఆదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది, బస్సు పూర్తిగా దగ్ధం.

4 నెలలు క్రితం కేసరపల్లి వద్ద బైక్ ను ఢీకొని ఇద్దరు వ్యక్తులు మృతి చెందన ఘటనలో నిలిపిన బస్సు. గూడవల్లి వద్ద జాతీయ రహదారి ప్రక్కన నిర్మానుష్య ప్రదేశంలో ఉండడంతో పలు అనుమానాలు.





Comments