ప్రొద్దుటూరు ఆటో నగర్ లో ఫైర్ యాక్సిడెంట్
- PRASANNA ANDHRA

- Jan 25, 2022
- 1 min read
Updated: Jan 26, 2022
ప్రొద్దుటూరు ఆటో నగర్ లో ఫైర్ యాక్సిడెంట్.. రెండు బస్సులు పూర్తిగా దగ్ధం. ప్రొద్దుటూరు రూరల్ పరిధిలోని MG ఆటో నగర్ లో అనుమానస్పదంగా రెండు బస్సులు కాలిపోగా ఇంకో నాలుగు హెయిర్ బస్సులు స్వల్పంగా కాలినవి, సంఘన స్థలానికి ఫైర్ సిబ్బంది చేరి మంటలను అర్పుతున్నారు, ఈ ప్రమాదంలో CBIT ఇంజినీరింగ్ కాలేజీ కి చెందిన ఒక బస్సు, GVR టూర్స్ అండ్ ట్రావెల్స్ కి చెందిన మరో బస్సు పూర్తిగా అగ్నికి ఆహుతి అయ్యాయి, ప్రమాదం గురించి పూర్తి వివరాలు తెలియరావలసి ఉంది.















Comments