హ్యుండాయ్ సర్వీస్ సెంటర్ లో అగ్ని ప్రమాదం
- PRASANNA ANDHRA

- Jul 29, 2022
- 1 min read
బందర్ రోడ్డు హ్యుండాయ్ సర్వీస్ సెంటర్ లో అగ్ని ప్రమాదం.
విజయవాడ సర్వీస్ సెంటర్లో పేలిన కార్లు
సర్వీస్ సెంటర్ నుండి పరుగులు పెట్టిన ఉద్యోగులు. ప్రమాదం సమయంలో సర్వీస్ సెంటర్ లోపల ఉన్న 48, మంది ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.








Comments