జిల్లా వ్యాప్తంగా మాస్క్ ధరించని వారికి జరిమానా
- PRASANNA ANDHRA

- Jan 7, 2022
- 1 min read
కడప జిల్లా, మాస్క్ ఉల్లంఘనలపై జిల్లా వ్యాప్తంగా పోలీసుల చర్యలు, జిల్లా ఎస్పీ కె.కె.ఎన్ అన్బురాజన్ ఐ.పి.ఎస్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసులు మాస్క్ ఉల్లంఘనలపై చర్యలు తీసుకున్నారు. మాస్కు ధరించని వారిపై జరిమానాలు విధించడంతో పాటు మాస్కు ధరింపు ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. కరోనా ఉధృతి నేపథ్యంలో ప్రతీ ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.






















Good decision