top of page

నాటు కోళ్ల కోసం గొడవ

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Jan 12, 2022
  • 1 min read

కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం గింజల గ్రామంలో వైసిపి టీడీపీ మధ్య గొడవ చెలరేగింది, ఈ గొడవలో 10 మందికి తీవ్ర గాయాలు కాగా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం వివరాల్లోకి వెళితే ఈ గొడవ నాటు కోళ్ల కోసం జరిగింది అని స్థానికులు తెలియచేశారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page