top of page

వైసీపీ టీడీపీ ఇరువర్గాల ఘర్షణ

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Jan 11, 2022
  • 1 min read

చిత్తూరు జిల్లా, కుప్పం మండలం లక్ష్మీపురంలో ఇరువర్గాల ఘర్షణ పడ్డారు ఈ క్రమంలో ఒకరిపై మరొకరు కత్తులతో దాడులు చేసుకుని భయానక వాతావరణం సృష్టించారు నడిరోడ్డుపై కొట్టుకున్న టీడీపీ, వైసీపీ శ్రేణులను చూసి ప్రజలు పరుగులు తీశారు, ఈ దాడుల్లో నలుగురికి తీవ్ర గాయాలు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలింపు, కుప్పం ఏరియా ఆసుపత్రి వద్దకు చేరుకున్న వైసీపీ, టీడీపీ శ్రేణులు చాలాసేపు ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది, పోలీసుల మోహరింపుతో సద్దుమనిగిన అల్లర్లు.

ree


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page