top of page

బద్వేలులో దారుణం!!!

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Aug 17, 2022
  • 1 min read

ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి...

  • అవును...

  • చట్టం తన పని తాను చేస్తుంది...

వై.ఎస్.ఆర్ కడప జిల్లా

ree

బద్వేలులో దారుణానికి ఒడిగట్టిన గుర్తు తెలియని వ్యక్తులు, ముసుగు ధరించి పట్ట పగలే ఇంట్లోకి చొరబడి తండ్రీ కొడుకు పై కత్తితో దాడికి పాల్పడ్డ వైనం, ఇరువురికి తీవ్ర గాయాలు కాగా స్థానిక బద్వేలు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కడపకు తరలింపు. ఆందోళనలో కుటుంబ సభ్యులు.

ree

ఇరువురి పై దాడి చేసిన నిందుతున్ని నాలుగు గంటల్లోనే చేధించి నిందితుడిని అరెస్టు చేసిన బద్వేలు పోలీసులు. తండ్రి కొడుకు పై దాడి చేసిన నిందితుడిని నాలుగు గంటలలోపు పట్టుకొని వారిపై కేసు నమోదు చేసిన ఎస్ఐ కత్తి వెంకటరమణ. బద్వేలు మున్సిపాలిటీ ఆరోగ్యపురంలో ఓ ఇంట్లోకి తెల్లచారుజామున ప్రవేశించి తండ్రి & కొడుకుపై కత్తితో దాడి చేసిన నరసింహులు అనే అతనిని నాలుగు గంటల లోపే బద్వేల్ అర్బన్ సీఐ వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు ఎస్ఐ కత్తి వెంకటరమణ తన సిబ్బందితో కలిసి నిందితుడిని పట్టుకొని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు సమాచారం.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page