ఘోర రోడ్డు ప్రమాదం
- PRASANNA ANDHRA

- Apr 16, 2023
- 1 min read
అన్నమయ్య జిల్లా, రాయచోటి - కడప జాతీయ రహదారి మార్గంలో ఘోర రోడ్డు ప్రమాదం.

రామాపురం గంగనేరు క్రాస్ వద్ద ఎదురు ఎదురుగా వస్తున్న రెండు కార్లు డీ ఈ ప్రమాదంలో నెల్లూరు జిల్లా వాసులు ముగ్గురు మృతి. బెంగుళూరు నుంచి కడపకు వెళుతున్న AP 39QE 1844 కియా వాహనం అతి వేగమే ప్రమాద ఘటనకు గల కారణాలని స్థానికులు చెబుతున్నారు. సకాలంలో స్పందించిన రామాపురం పోలీస్ వారు. ఘటన స్థలానికి చేరుకొని గాయపడిన వారిని సకాలంలో అంబులెన్సు పిలిపించి శతగాత్రులను కడప రిమ్స్ కు తరలించిన రామాపురం కానిస్టేబుల్ రవిరాజు.










Comments