అప్పుల భాధ తాళలేక ఆత్మహత్య
- PRASANNA ANDHRA

- Jun 2, 2022
- 1 min read
కడప జిల్లా, ప్రొద్దుటూరు రాజుపాలెం మండలం టంగుటూరు గ్రామంలో అప్పుల భాధ తాళలేక మైదుకూరు పెద్ద సుబ్బరాయుడు అనే రైతు ఆత్మహత్య.
మృతుడు పెద్ద సుబ్బరాయుడు కు భార్య వెంకట సుబ్బమ్మ(46) కొడుకు వెంకట సుబ్బయ్య (27) ఇద్దరు కూతుర్లు ఉన్నారు. భార్య వెంకట సుబ్బమ్మ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు. అదనంగా ఐదు ఎకరాలు కౌలుకు తీసుకున్న పంటకు నష్టం రావడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు














Comments