తంబళ్ళగొంది మాజీ సర్పంచ్ కన్నుమూత
- PRASANNA ANDHRA

- Jan 24, 2022
- 1 min read
అట్లూరు మండలం, తంబళ్ళగొంది మాజీ సర్పంచ్ గొంటు వెంకటయ్య కన్ను మూత, గత కొద్ది సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతన్నారు. ఈరోజు తమ స్వగృహం బద్వేల్ లో కన్ను మూశారు.ఎం ఈయన 1995-2000 సంవత్సరం లో కాంగ్రెస్ ప్రభుత్వంలో తంబళ్లగొంది గ్రామ పంచయితీకి సర్పంచ్ గా సేవలు అందించారు.









Comments