నూతన సిసి రోడ్డు నిర్మాణానికి భూమి పూజ
- EDITOR

- Nov 22
- 1 min read
నూతన సిసి రోడ్డు నిర్మాణానికి భూమి పూజ

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
ప్రొద్దుటూరు మండల పరిధిలోని గోకుల్ నగర్ నందు 20 లక్షల రూపాయల ఎం.జి.ఎన్.ఆర్.ఇ.జి.ఎస్ నిధులతో నూతన సీసీ రోడ్డు పనులకు శనివారం ఉదయం మాజీ ఎంపీపీ నంద్యాల రాఘవరెడ్డి మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు.
కార్యక్రమంలో యువ నాయకులు బచ్చల వీర ప్రతాప్, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ లక్ష్మణ్, మాజీ ఎంపీటీసీ ఓబులరెడ్డి, కుళ్ళు శ్రీను, పలువురు టిడిపి నాయకులు, గోకుల్ నగర్ ప్రజలు పాల్గొన్నారు.









Comments