రాజారెడ్డి హత్య కేసులో అసలైన నిందితుల్ని వెంటనే శిక్షించాలి - మాజీ ఎమ్మెల్యే వరద
- PRASANNA ANDHRA

- Aug 21, 2023
- 1 min read
Updated: Aug 22, 2023
రాజారెడ్డి హత్య కేసులో అసలైన నిందితుల్ని వెంటనే శిక్షించాలి - మాజీ ఎమ్మెల్యే వరద

కడప జిల్లా, ప్రొద్దుటూరు
మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి సోమవారం ఉదయం ఆయన కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్. రాజారెడ్డి హత్య చేసే విషయం ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కి ముందే తెలుసునని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ఘాటైన ఆరోపణలు చేశారు. హత్య చేయక ముందే హంతకులు ఎమ్మెల్యే రాచమల్లు ను సంప్రదించారని, రాజారెడ్డి ని హత్య చేయగానే గుండెపోటు అని డ్రామా ఆడారని, హత్యలో పాల్గొన్న వారు మరికొంత ఉన్నాట్లు ఆయన తెలిపారు, అసలైన నేరస్థులను కాపాడటానికే హడావుడిగా కేసులో ముద్దాయిలకు అరెస్ట్ చేశారని, ఇప్పటికైనా ఈ కేసును సీఐడీ ద్వారా విచారణ జరపి అసలైన నేరస్తులను వెంటనే శిక్షించాలని ఆయన కోరారు. హత్య చేయక ముందే హంతకులు ఎమ్మెల్యే రాచమల్లు ను సంప్రదించారని, ఎమ్మెల్యే ఆదేశాల మేరకే అంతమొందించారని, రాజారెడ్డి ని హత్య చేయగానే గుండెపోటు అని డ్రామా ఆడారని, హత్యలో పాల్గొన్న వారు మరికొంత ఉన్నాట్లు ఆయన తెలిపారు, అసలైన నేరస్థులను కాపాడటానికే హడావుడిగా కేసులో ముద్దాయిలకు అరెస్ట్ చేశారని, ఇప్పటికైనా ఈ కేసును సీఐడీ ద్వారా విచారణ జరపి అసలైన నేరస్తులను వెంటనే శిక్షించాలని ఆయన కోరారు.












Comments