వరదను కలిసిన సీఎం సురేష్ నాయుడు
- PRASANNA ANDHRA

- Jul 12, 2023
- 1 min read
Updated: Jul 13, 2023

వైయస్సార్ జిల్లా, ప్రొద్దుటూరు
బుధవారం సాయంత్రం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ప్రొద్దుటూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ని గౌరవప్రదంగా ఆయన నివాస గృహం నందు కలిసిన సీఎం సురేష్ నాయుడు, రాజేష్ నాయుడు.

ఈ సందర్భంగా వారు నియోజకవర్గంలోని తాజా రాజకీయ పరిణామాల పై, అలాగే టిడిపి పార్టీ బలోపేతం చేయటానికి ఏ విధమైన కార్యాచరణ చేయాలో చర్చించి గట్టి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. నియోజకవర్గ వ్యాప్తంగా ఈ కలయిక ప్రాధాన్యత సంతరించుకుంది.









JJJ