రాజకీయ రీఎంట్రీ పై వరద హాట్ కామెంట్స్
- PRASANNA ANDHRA

- Jan 17, 2023
- 1 min read
రాజకీయ రీఎంట్రీ పై వరద హాట్ కామెంట్స్
కడప జిల్లా, పొద్దుటూరు

రాజకీయ రీఎంట్రీ పై మాజీ ఎమ్మెల్యే వరదరాల రెడ్డి హాట్ కామెంట్స్. రాజకీయాల్లో ఎవరికి రిటైర్మెంట్ ఉండదు అని చెప్పిన మాజీ ఎమ్మెల్యే వరదరాల రెడ్డి. తన రాజకీయ ఎంట్రీ కాలమే నిర్ణయిస్తుంది అని అంటున్న మాజీ ఎమ్మెల్యే వరద. దీపం వెలగాలంటే నూనె కావాలి అని రాజకీయ ధోరణిలో మాట్లాడిన రాజకీయ దురంధరుడు నంద్యాల వరదరాజుల రెడ్డి.








Comments